24*7 emergency mental health services

Shopping cart

Subtotal $0.00

View cartCheckout

Sexual problems

ShapeServices

Sexual problems

  1. చాలా మంది భార్య భర్తలు మద్య సెక్స్ సమస్యల మీద బిడియం ఎక్కువగా ఉండడం వల్ల డాక్టర్స్ ని సంప్రదించకుండా సమస్యను జటిలం చేసుకుంటున్నారు
  2. ఆడవాళ్ళు అయితే సెక్స్ అంటె మగవాళ్లకు మాత్రమే సంబంధించినది అని మౌనముగా ఉంటూ బాధపడుతుంటారు
  3. సెక్స్ మీద నిరాశక్తి, అంగస్థంబన సమస్యలు, శీఘ్రస్ఖలనం, భావప్రాప్తి లేకుండుట  వంటి సమస్యలు చాలా గోప్యముగా చూడబడును