పె ద్దలలో ఒంటరిగా ఉండటం, భాగస్వామి లేకుండుట, శారీరక ఆరోగ్య సమస్యలు, రోజువారీ పనులకు ఇతరుల మీద అదరపడటం వంటివి వారి మనసుమీద ఒత్తిడి కలిగిస్తుంటాయి
డిప్రెషన్ వల్ల నిద్ర సమస్యలు, చీరకుగా ఉండటం, నీరసం గా ఉండటం, దిగులు మరియు ఆత్మహత్య ఆలోచనలు
ఆందోళన వల్ల అతిభయం, కోపం ఎక్కువగా ఉండటం
మతిమరుపు వ్యాధి (అల్జీమర్స్ వ్యాధి)
క్రమముగా జ్ఞాపకశక్తి తగ్గుదల మరియు సమయపాలనలో అవగాహన తగ్గిపోవడం
ఇంటిలో పెట్టిన వస్తువులు, ఇంటి దారి గుర్తించడములో తికమకపడటం
ఒంటరిగా ఉండటం, ప్రవర్తనలో మార్పు
ఇతరులతో మాట్లాడుతున్నపుడు వారు చెప్పిన దానిని అర్ధం చేసుకోవడములో ఇబ్బంది దానివల్ల ఖచ్చితముగా మాట్లాడలేకపోవడం
దీని వల్ల సాధారణ విధులను నిర్వర్తించే శక్తి కూడా క్రమక్రమంగా తగ్గిపోతుంది.