ఆత్మహత్య ఆలోచనలు తీవ్రముగా ఉన్నప్పుడు, తీవ్రమయిన మానసిక సమస్యలకు అవసరం ఉన్నప్పుడు ఇవ్వబడును. ANAESTHEOLOGIST ఆధ్వర్యములో సురక్షితముగా ఇవ్వబడును
ECT గురించి సమాజములో భయాందోళనలు ఉన్నాయి కానీ ఈ థెరపీ శాస్త్రీయపరముగా చాలా సురక్షితము మరియు జబ్బు తీవ్రతను తొందరగా తగ్గించును. ఇది అందరికీ అవసరము ఉండదు.