24*7 emergency mental health services
Old club road, kothapet, Guntur, 522001 Andhra Pradesh
గుంటూరులో చైల్డ్ మరియు అడోలసెంట్ మెంటల్ హెల్త్ సేవలు –
పిల్లలలో వచ్చు ADHD, ఆటిజం, ఆంగ్సైటీ, ప్రవర్తనా సమస్యలు మరియు టీనేజర్ల మూడ్ సమస్యలకు డా. జి జగదీష్ కుమార్ గారి చేత చికిత్స. మేము పిల్లల యొక్క భావోద్వేగ, ప్రవర్తనా మరియు అభివృద్ధి సంబంధ సమస్యలకు సమగ్ర పరిష్కారం అందించడమే మా లక్ష్యం.
మేము అందిస్తున్న ముఖ్యమైన సేవలు:
✅ అటెన్షన్ డెఫిసిట్ హైపర్‌యాక్టివిటీ డిసార్డర్ (ADHD)
ధ్యాస లోపం, ఎక్కువ చలాకితనం వంటి ప్రవర్తనకు తగిన మానసిక వైద్య చికిత్స.
✅ ఆటిజం స్పెక్ట్రం డిసార్డర్ (ASD)
సంబంధాలలో లోపం, కమ్యూనికేషన్ లోపం, సున్నిత భావనలకు విభిన్న స్పందనలు
✅ పాఠశాల సమస్యలు మరియు విద్యా లోపాలు
చదువులో వెనుకబాటు, ధ్యాస లోపం, లెర్నింగ్ డిసేబిలిటీలకు సహాయం, స్కూల్ అంటే భయం, స్కూల్ కి వెల్లననడం
✅ చిన్న పిల్లలలో ఆందోళన మరియు డిప్రెషన్
భయం, ఒత్తిడి, ఒంటరితనానికి సైకాలజికల్ మద్దతు మరియు అవసరమైన మందుల ద్వారా చికిత్స.
✅ ప్రవర్తనా సమస్యలు
అగ్రెషన్, ODD, కాండక్ట్ సమస్యలు, డిసిప్లిన్ సమస్యలకు వైద్య సహాయం.
✅ కౌమార దశలో మానసిక ఒత్తిడి
టీనేజర్లలో మూడ్ స్వింగ్‌లు, పీర్ ప్రెజర్, పరీక్షల భయం, ఆత్మహత్య సమస్యలకు మద్దతు.
✅ పెరెంటింగ్ కౌన్సిలింగ్ & ఫ్యామిలీ సపోర్ట్
తల్లిదండ్రులకు పిల్లల ప్రవర్తనను అర్థం చేసుకోవడానికి మరియు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి మార్గదర్శనం.
✅ అభివృద్ధి లోపాలు
మాట, నడక, సామాజిక నైపుణ్యాల అభివృద్ధిలో జాప్యం కోసం ప్రారంభ స్క్రీనింగ్ & ఇంటర్వెన్షన్.
______________
ఎందుకు మేమే ఉత్తమ ఎంపిక?
• బాలల కోసం స్నేహపూర్వక వాతావరణం
• అనుభవజ్ఞులైన చైల్డ్ సైకియాట్రిస్ట్‌చే వ్యక్తిగత చికిత్స
• తల్లిదండ్రులకు మరియు స్కూల్ స్టాఫ్‌కు మార్గనిర్దేశం
• గుంటూరులో విశ్వసనీయమైన పిల్లల మానసిక వైద్య సేవలు