24*7 emergency mental health services

Shopping cart

Subtotal $0.00

View cartCheckout

ఈ లక్షణములు మానసిక వైధ్య సమస్యల వల్లన వస్తాయా మాకు తెలియదు…

  • Home
  • Uncategorized
  • ఈ లక్షణములు మానసిక వైధ్య సమస్యల వల్లన వస్తాయా మాకు తెలియదు…
  1. దీర్ఘకాలికంగా కడుపు ఉబ్బరం, గ్యాస్కి ఎన్ని మందులు వాడినా తగ్గడం లేదా?
  2. దీర్ఘకాలిక తలనొప్పి తో బాధ పడుతున్నారా?
  3. దీర్ఘకాలిక నిద్రలేమి తో బాధపడుతూ ఇతర స్పెషలిస్ట్ డాక్టర్స్ ఇచ్చిన నిద్ర మందులు వాడిన ప్రయోజనం లేదా?
  4. ఆకస్మాత్ గా భయం అనిపించి దానితో గుండెదడగా ఉండడం, ఆయాసం, చెమటలు పట్టడం, ఒళ్ళు చల్లగా రావడం, కాళ్ళు చేతులు వణకడం, నీరసం రావడం, తల తిరగడం వంటి శారీరక లక్షణములు ఒక్కసారిగా వచ్చి ఇబ్బంది పెడుతున్నాయా?
  5. మద్య పానము, సిగరెట్ తాగడం మరియు ఇతర మత్తు పదార్దాల వ్యసనములు సమస్యగా ఉన్నదా?
  6. అంగస్తంభన, లైంగిక కోరిక తగ్గడం,శీఘ్ర స్కలనం దాచుకొని ఇబ్బంది పడుతున్నారా?

శాశ్వత పరిష్కారమునకు డా. జి. జగదీష్ కుమార్ యం.డి., మానసిక వైద్య నిపుణులు మన తేజ పాలి క్లినిక్, బోస్ బొమ్మ సెంటర్, ఓల్డ్ క్లబ్ రోడ్ నందు అందుబాటులో ఉండును

    ఆపాయింట్మెంట్ కొరకు: 9493234704

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *